గీతాంజలి సినిమా తర్వాత మళ్లీ నాగార్జున నుంచి అలాంటి సినిమా కోసం ఎదురు చూశాను.
Ye Maaya Chesave ...............
సినిమా లో సమంత మరియు నాగ చైతన్య అద్భుతంగా నటించారు.
నేను ఎన్ని సార్లు గీతాంజలిని చూశానో గుర్తు లేదు. one more movie into my favourites 'ఏ మాయా చేసావే'.
At climax, it ended with 'all happy' concept.
One more legendray film, in Geetanjali row(Dont Compare) ......
Wish you All the Best NagaChaitanya and Samantha.
.......pata